Mohammed Pravakta Jeevitam

P. Satyavathi / పి. సత్యవతి · Biographies & Auto Biographies

Mohammed Pravakta Jeevitam book cover

Price: Rs. 135. ప్రపంచంలో వేగంగా విస్తరిస్తున్న మతం, ఇస్లామ్... క్యారెన్ ఆంస్ట్రాంగ్ వ్రాసిన ముహమ్మద్ ప్రవక్త జీవిత చరిత్ర ఇస్లామ్ గురించీ, ఆ మతాన్ని గాఢంగా అనుసరించే ప్రజలగురించీ లోతుగానూ ఖచ్చితంగానూ అర్ధం చేయిస్తుంది. ఇస్లామ్ కు దగ్గర సంబంధం కల జూడియిజం. క్రైస్తవం తో ఆ మతానికి కల పోలికల్ని కూడా అందిస్తుంది" "భక్తితో కాక గౌరవంతో, పాండిత్య ప్రకర్షతో కాక వస్తు పరిజ్ఞానంతో వ్రాసిన ఈ పుస్తకం, అన్నిటికి మించి, చదివించే శక్తి కలది" ఇకానమిస్ట్ "పాశ్చాత్య పఠితల్లో వుండే అపోహల్ని, అపార్థాలనీ పోగొట్టడానికి సానుభూతితో మాత్రమే వ్రాసిన పుస్తకం కాదిది. ముస్లిములకు కొంత ముఖ్యమైన పుస్తకం కూడా!" - ముస్లిమ్ న్యూజ్

Browse more Telugu books