Mind Magic

Dr. B.V. Pattabhiram / డాక్టర్ బి.వి. పట్టాభిరామ్ · Books

Mind Magic book cover

Price: Rs. 225. సైకాలజీ, ఫిలాసఫిలలో నిష్ణాతులైన డా||బి. వి. పట్టాభిరామ్ ఉస్మానియ యూనివర్సిటీ నుండి యోగ-హిప్నాటిజం అనే అంశం పై భారతదేశంలో డాక్టరేట్ పొందిన మొట్టమొదటి పరిశోధకులు డా॥ బి.వి.పట్టాభిరామ్. వీరు అంతర్జాతీయంగా పేరు పొందిన హిప్నాటిస్టు, మెజీషియన్ మరియు పర్సనాలిటీ డవలప్మెంట్ కౌన్సిలర్. మీరు నెంబరవన్ స్టూడెంట్ కావాలనుకుంటున్నారా? మీ వ్యాపారం, వృత్తి, ఉద్యోగం, కుటుంబంలో అందరికన్న బాగా రాణించాలనుకొంటున్నారా? "మైండ్ మేజిక్" NLP పుస్తకం మిమ్మల్ని ఆ స్థానంలో నిలబెట్టగలదు. అందరూ మిమ్మల్ని అభిమానించేలా కమ్యూనికేషన్స్ ఎలా పెంచుకోవాలి? ఇతరులు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకునేలా మీ మనసును ఎలా మలచుకోవాలి? మీ భయాలు, ఆందోళనలను ఎలా దూరం చేసుకోవాలి? ఇలాంటి అనేక రహస్యాలు ఈ పుస్తకంలో ఉన్నాయి. మీలోని మేధానిని మేలుకొలపండి! పిరికి వాడిని తరిమి కొట్టండి!! మీ మనసుభాషను తెలుసుకోండి! మైండ్ ప్రోగ్రామింగ్ మార్చుకోండి!! ఈనాడు ప్రపంచంలో సైకాలజీ రంగంలో సంచలనం సృష్టిస్తున్న NLP ని నేర్చుకోండి. మీలోని కమ్యూనికేషన్స్, ఆత్మవిశ్వాసం పెంచుకుని, భయాలకు భ్రాంతులకు గుడ్బై చెప్పండి. మైండ్ మేజిక్ NLP పుస్తకం ఇప్పుడు మీకోసం సిద్ధంగా వుంది.

Browse more Telugu books