Memories of Mangapally
NT Books · Novels

Price: Rs. 170. కొన్నేళ్ల తర్వాత ఎవరైనా పిల్లవాడో, పిల్లదో ఈ రాతలని చదివితే, వాళ్లకి ఇలా ఒక ఊరుండేదని తెలియాలి. అది ఈ ప్రపంచానికి వెలుగులని ఇవ్వటానికే కాల్చబడ్డదని తెలియాలి. వాళ్ల అమ్మో, నాన్నో, అమ్మమ్మో, తాతో... ఈ ఊరివాళ్లైతే వాళ్లకి మళ్లొక్కసారి ఆ ఊరిని గుర్తు చేసి ఆ కథని చెప్పమని అడగాలి. ఎందుకంటే ఆ అలెక్స్ హేలీలకు వెతుక్కుంటూ వెళ్లటానికి ఊరే లేదుకదా. ఇవి మా ఊరి జ్ఞాపకాలు, ఇది మా ఊరి భాష, ఈ కథల్లోని వీళ్ళు మా ఊరి మనుషులు. నేను మాయమైపోయిన ఆ ఊరి వారసత్వానికి కొనసాగింపుని... - నరేష్కుమార్ సూఫీ