Master Mind
Dr. B.V. Pattabhiram · Best Selling

Price: Rs. 235. ఒక వ్యక్తి విజయం సాధించాలంటే దివ్యమైన చిట్కా ఒక్కటే. మనసుని మచ్చిక చేసుకుని, మనం చెప్పేవిధంగా మసులుకొనేలా చేయడమే. విజయం అనేది నంబర్లాక్ లాంటిది. దాన్ని ఓపెన్ చెయ్యాలంటే, దాని రహస్య నంబర్లను పసిగట్టాలి. దానికి కొంత శ్రమ తప్పదు. ఓపెన్ చేసేవారెవరో ఆ లాక్ పట్టించుకోదు. దానికది అనవసరం. ఆ రహస్యం తెలిసిందా నిరంతరం అది మీ సేవలోనే ఉంటుంది. విజయం కూడా అంతే. మీరు విజయం సాధించటానికి నేనిస్తున్న 'కీ' ఈ పుస్తకంలోని చాప్టర్లు. చదివి సాధన చేస్తే మీరే మాస్టర్ మైండ్