MASTER KEY

దుర్గంసూబ్బారావు / DURGAM SUBBA ROA · Politics

MASTER KEY book cover

Price: Rs. 135. రాజకీయ అధికారమే మాస్టర్ కీ, రాయకీయ అధికారమే సామాజిక ప్రగతికి మూలం. తమ ఉమ్మడి శత్రువుకు వ్యతిరేకంగా ఎస్సీ, ఎస్టీ మరియు బీసీలు చేయి చేయి కలిపితే వారు అధికారంలోకి రావచ్చు. తమ ఐక్యతాశక్తి గురించి ఎస్సీ, ఎస్టీ మరియు బీసీ వర్గాలకు అవగాహన లేనందునే ఉన్నత కులాలు అధికారాన్ని అనుభవిస్తున్నాయి. ఒకే నాయకత్వం, ఒకే పార్టీ, ఒకే కార్యక్రమంతో మీరంతా తప్పక సంఘటితం కావాలి. -డా. బిఆర్ అంబేడ్కర్

Browse more Telugu books