MARX'S - AMBEDKAR BHARATHADESAMLO ARDHIKA SAMAJIKA VIPLAVALU
Editor · Economics & Agriculture

Price: Rs. 49. ''మార్స్కిజాన్ని మానవ ఆర్థిక శాస్త్రంగా అంబేడ్కరిజాన్ని మానవ సామాజిక శాస్త్రంగా గుర్తించాలని అంటాడు డా॥ కాలువ మల్లయ్య. ఈ రెండింటిని సమ్మళిత పరచడం నేటి సామాజికావసరం. రాజకీయావసరం. మానవీయావసరం కూడా అంటాడు ఈ బహుజన తత్వవేత్త. మార్క్స్ అంబేడ్కర్ ఆర్థిక సామాజిక బాటలను వర్గసృహను, వర్ణసృహను విశాలం, ఐక్యం చేయాల్సిన అవసరాన్ని తెలిపే పుస్తకమిది.''