Marxism Meeda Vimarshakulaku Javabulu !

రంగనాయకమ్మ / Ranganayakamma · Politics

Marxism Meeda Vimarshakulaku Javabulu ! book cover

Price: Rs. 39. * "జర్మన్ పెట్టుబడిదారీ వర్గానికి భావ ప్రతి నిధులుగా వున్న మేధావులూ, సామాన్యులూ 'కాపిటల్'ని తమ మౌనంతో, నిశ్శబ్దంతో చంపాలని మొదట ప్రయత్నం చేశారు. గతంలో, నా తొలి రచనల విషయంలో అలా చెయ్యగలిగారు గానీ, ఈ మారిన కాలానికి ఆ ఎత్తులు సరిపోవని, నా పుస్తకాన్ని విమర్శించే పేరుతో, దాని మీద రాతలు మొదలు పెట్టారు.” (1867లో ‘కాపిటల్' జర్మన్ ముద్రణకు మార్క్సు రాసిన ‘ముందు మాట' నించీ) * "కాపిటల్లో వున్న సిద్ధాంతాన్ని గత కొన్నేళ్ళుగా ఎంత గానో చర్చించారు, ఖండించారు, సమర్థించారు, సరిగా అర్ధం చేసుకున్నారు, తప్పుగా అర్థం చేసుకున్నారు. ఇంగ్లండులోనూ, అమెరికాలోనూ పత్రికలూ, పుస్తకాలూ, ఈ పని చేశాయి.” (1886లో 'కాపిటల్' ఇంగ్లీషు ముద్రణకు ఎంగెల్స్ రాసిన 'ముందు మాట' నించీ) * మార్క్సు తన కాలంలో అందరికంటే యెక్కువగా ద్వేషించబడిన, నిందించబడిన వ్యక్తి. ప్రభుత్వాలు నియంతృత్వపువీ, రిపబ్లికన్పీ రెండూ - తమ భూభాగాల నుండి బహిష్కరించినాయి. బూర్జువాలు- మితవాదులైనా, అధిప్రజాతంత్రవాదులైనా- ఆయన మీద నిందలు గుప్పించడం లో ఒకరితో ఒకరు పోటీ పడినారు. - ఎంగెల్స్ (1883 మార్చిలో మార్క్సు చనిపోయినప్పుడు.) *

Browse more Telugu books