Marx Na Teacher !

Ranganayakamma / రంగనాయకమ్మ · Literature

Marx Na Teacher ! book cover

Price: Rs. 45. మానవ సంబంధాల రహస్యాల్ని మార్క్సు నించి తెలుసుకోవలిసిందే! ఎంగెల్స్తో కలిసిన మార్క్సు నించి! వేల సంవత్సరాల నాడు బానిస యజమానుల ద్వారా మొదలైన ఆ రహస్యాన్ని! ఏ నాడైనా బానిసల్ని పోషించింది. యజమానులు కారు, యజమానుల్ని పోషించింది బానిసలే! బానిసల తరాల తర్వాత, ఆ పోషకులు, కౌలు రైతులే; వారితో పాటు, వేతన కార్మికులు కూడా! యజమాని వర్గం చేసే ఘోర నేరం అయిన 'శ్రమ దోపిడీ'యే, మానవ సంబంధాల నిండా పేదా-ధనికా భేదాల మూల కారణం! ఆ మూలమే, మరిన్ని అనేకానేక అసహజ సంబంధాల్ని కూడా పుట్టించి నిలబెడుతోంది! సమస్య వెంట పరిష్కారం వుంటుంది. కానీ, బాధితులు సమస్యని గ్రహిస్తేనే! విముక్తిని కాంక్షిస్తేనే!

Browse more Telugu books