(Marx margam-2) MARXIST TATWIKA ALOCHANA VOKA PARICHAYAM

Editor · Best Selling

(Marx margam-2) MARXIST TATWIKA ALOCHANA VOKA PARICHAYAM book cover

Price: Rs. 100. ఇప్పటి తరానికి సూక్ష్మంలో సారం కావాలి. సందిగ్ధతకు తావులేని సారం కావాలి. వర్తమాన ఉదాహరణలతో అది ప్రాసంగికమై వుండాలి. మార్క్సిజం తనది, తన కాలానిది, తనకు తప్పనిసరి అవసరమైంది అని ఒప్పించాలి. ఆనందాచారి ఈ లక్ష్యాన్ని పదిలంగా మనసులో పెట్టుకొని ఓపిగ్గా చేసిన ప్రయత్నమిది. దినపత్రికలో ధారావాహికంగా వచ్చే రచనల్ని గుదిగుచ్చినపుడు అంతఃస్సూత్రం తెగిపోయే ప్రమాదం వుంటుంది కానీ రచయిత ఒక ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడం వల్ల ఈ సమస్య తలెత్తలేదు. మధ్య స్థాయి మార్క్సిస్టు తత్వశాస్త్ర పాఠకుడికి అవసరమైనదంతా ఈ పుస్తకంలో రచయిత సూక్ష్మంగా వివరించారు.

Browse more Telugu books