Marx Capital Parichayam

Ranganayakamma / రంగనాయకమ్మ · Politics

Marx Capital Parichayam book cover

Price: Rs. 150. కార్మిక వర్గం కోసం మార్క్సు ఈ అమూల్యమైన పుస్తకం ఇచ్చాడు. ఇందులో విష యాలు కొన్ని చోట్ల ఎంత కఠినంగా ఉన్నా. కొన్ని చోట్ల ఎంత అస్పష్టంగా ఉన్నా, ఈ జ్ఞానం నేర్చుకోవడానికి ఎంత శ్రమపడాలో ఆ శ్రమ అంతా పడడం మన బాధ్యత! స్వయంగా చదువుకోగలిగిన కార్మికులు, చదువులు రాని కార్మికులకు చదివి వినిపిస్తూ వివరించవచ్చు. పాఠకులు చిన్న చిన్న బృందాలుగా కలిసి చదువుకుంటూ చర్చించుకోవచ్చు. 'కాపిటల్' లో వున్న చాలా విషయాల్ని చిత్రాలుగా గియ్యడమూ, పాటలు గానూ చిన్న చిన్న నాటికలుగానూ రాయడమూ -ఇంకా ఎలా చేతనైతే అలా చేసి, కార్మిక ప్రజలలో బోధించవచ్చు. కార్మిక సంఘాలు, తమ రెగ్యులర్ కార్యక్రమాల్ని నిర్వహించుకుంటూనే, 'మార్క్సిజం' నేర్చుకోవడంకోసం, తమ మార్గాలు తాము ఏర్పర్చుకోవచ్చు. ఈ కార్యక్రమాలు, వ్యక్తుల ద్వారా, బృందాల ద్వారా సంఘాల ద్వారా, అన్ని రకాలు గానూ జరగవచ్చు!

Browse more Telugu books