Maro Hiroshima

యండమూరి వీరేంద్రనాథ్ / Yandamuri Veerendranath · Novels

Maro Hiroshima book cover

Price: Rs. 108. బృహస్పతి అనే అపూర్వమైన తెలివితేటలున్న వోయువకుడిని అతడి తల్లి దండ్రులు (ఆ తెలివి తేటలు భరించలేక) ఇంట్లోంచి వెళ్లగొట్టారు. అడవిలో అతడికి పునర్జన్మ గుర్తొచ్చి, క్రితం జన్మలో తాను చంబల్వాలీకి సంబంధించిన డాకూ మంగళ్ సింగనని తెలుసుకున్నాడు. ఆ రోజుల్లో తనతో పాటూ దోపిడీలు చేసిన ముగ్గురు దొంగలూ ప్రస్తుతం కేంద్రమంత్రులని తెలిసి అతనేం చేసాడు? ★★★ తెలుగులో ఇంతవరకూ వర్తమాన రాజకీయాలపై ఇంత నిర్భయమైన రీతిలో రచన రాలేదని చదివాక మీరే వప్పుకుంటారు. ఈ నవల! ఇది సెటైలికల్ నవల కాదు. డైరెక్ట్ వ్యక్తుల్నీ, విధానాల్నీ ప్రశ్నిస్తున్న నవల! ఇది పునర్జన్మల నవల కాదు. ఈ విధానాలే కొనసాగితే ఈ తరానికిక ఇదే "ఆఖరిజన్మ" అని హెచ్చరిస్తున్న నవల.

Browse more Telugu books