Marksist Yodhulu Margadharshakulu
Editor · Politics

Price: Rs. 55. భారత కమ్యూనిస్టు ఉద్యమ అగ్రనాయకుడు, సిపిఎం వ్యవస్థాపక ప్రముఖుడు, ప్రసిద్ధ సిద్ధాంతవేత్త మాకినేని బసవపున్నయ్య. ఆయా సందర్భాలలో ముందుకు వచ్చిన సైద్ధాంతిక సవాళ్ళను, రాజకీయ సంక్లిష్టతలను విశ్లేషిస్తూ, కర్తవ్యం నిర్దేశిస్తూ అసంఖ్యాక వ్యాసాలు 영행. అంతర్జాతీయ శ్రామికవర్గ మహోపాధ్యాయుల గురించి, తన ఉద్యమ సహచరులు గురించి ఆయన స్మృతులతో పాటు కొన్ని ఇంటర్వ్యూలు, లేఖలు, ప్రసంగాలు కూడా వున్నాయి. ఉద్యమ క్రమంలో ఎవరిని ఎలా బేరీజు వేయాలో ఇవి తెలియజేస్తాయి. వారి ఔన్నత్యాన్ని చెబుతాయి.