Marksist Mahanethala rachanallo Vyavasaya Samasya

Editor · Economics & Agriculture

Marksist Mahanethala rachanallo Vyavasaya Samasya book cover

Price: Rs. 25. వ్యవసాయ సమస్యను అర్థం చేసుకోవడానికి ప్రత్యేకించి కౌలు, వ్యవసాయంలో పెట్టుబడిదారీ విధానం అభివృద్ధిని తెలుసుకోవడానికి ఈ చిన్న పుస్తకం దోహద పడుతుంది. మార్క్స్, ఆయన అనంతర మార్క్సిస్టు నేతలు ఈ సమస్యలపై చెప్పిన విషయాలన్నింటిని నేరుగా తెలుసుకోవడానికి ఇది ప్రత్యామ్నాయం కానప్పటికీ, స్థూలంగా ఒక అవగాహనకు రావడానికి, ఆ తర్వాత అసలు రచనలను అధ్యయనం చేయడానికి ఉపయోగపడుతుంది.

Browse more Telugu books