MARKS, ENGLES (Athmiyula smruthulu)

Editor · Biographies & Auto Biographies

MARKS, ENGLES (Athmiyula smruthulu) book cover

Price: Rs. 70. ప్రకృతి పరిణామాన్ని, సమాజ గమనాన్ని మధించి మానవ జాతి చరిత్రను మలుపు తిప్పిన మహా విజ్ఞాన శిఖరాలు కారల్ మార్క్స్, ప్రెడరిక్ ఎంగెల్సులు. విప్లవ సిద్ధాంత సృజనకు, శ్రమజీవుల విముక్తికి తమ సర్వస్వం ధారపోసిన ఆ మహోపాధ్యాయులు, మానవతా మూర్తులు, ఆప్తమిత్రులు కూడా. వారి కుటుంబాలూ, సహచరులూ అలాగే పెనవేసుకుపోయారు. తమ ఆప్తులూ, మార్గదర్శకులూ అయిన ఆ ఈ మహోన్నతుల గురించి వారు వెలువరించిన అమూల్య స్మృతుల సంకలనమే ఈ పుస్తకం. మార్క్స్, ఎంగెల్సులను సజీవంగా మన ముందుంచే అద్భుత గ్రంథం.

Browse more Telugu books