Marks Angles, communist party pranalika communisam suthralu

Editor · Politics

Marks Angles, communist party pranalika communisam suthralu book cover

Price: Rs. 15. కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక మొదట వెలువడి ఇప్పటికి 172 ఏళ్ళయింది. ప్రపంచంలో అన్ని సాహిత్య భాషల్లోనూ ఈ పుస్తకం వెలుగు చూసింది. ఒక్కో భాషలో అనేక అనువాదాలకు నోచుకొన్న పుస్తకం కూడా ప్రణాళికే. తెలుగులో కూడా ఇంతకుముందే అనేక అనువాదాలు వచ్చాయి. ప్రణాళికతోపాటు ఏంగెల్స్ రాసిన కమ్యూనిజం సూత్రాలు అనే రచనను కూడా జోడిస్తున్నాం. అది ప్రశ్న జవాబుల రూపంలో ఉంది. ప్రణాళికను అర్ధం చేసుకోవడానికి అది తొలిమెట్టుగా ఉపకరిస్తుంది.

Browse more Telugu books