Manyasri Kanshiram-Porata Jeevitam

Atmakuri Chennayya / ఆత్మకూరి చెన్నయ్య · Biographies & Auto Biographies

Manyasri Kanshiram-Porata Jeevitam book cover

Price: Rs. 405. * ఆత్మకూరి చెన్నయ్య బహుజన దార్శనికుడు, నిజాయితీకి నిలువుటద్దం. సామాజిక సేవ వారి తన దృఢ సంకల్పం. ప్రజాసేవకు వివాహాం ఆటంకంగా భావించి సమసమాజం లక్ష్యంగా సమయాత్తం చేసాడు. అంబేడ్కర్ ఆలోచనల్లో అడుగులు వేశాడు. అందుకే అక్కడి ప్రజలు "కనిగిరి అంబేద్కర్" గా తమ మదిలో ముద్ర వేసుకున్నారు. * డా|| గెయిల్ అంవెత్కు ఆశ్రునివాళితో... ఆధునిక ఆధిజాంబవుడు, మనువాద భారత రాజకీయాల్లో భూకంపాన్ని సృష్టించిన ఓ జ్ఞాన ఖడ్గం. త్యాగానికి, ఆత్మగౌరవానికి మారు పేరు. భారతదేశంలో అంబేడ్కర్ ఆలోచనల పునరుజ్జీవానికి నాంది పలికి భారత రాజకీయాల్లో దశ దిశను మార్చిన వ్యక్తే... మాన్యశ్రీ కాన్షీరామ్. అగ్రకులాలను నిందించడం పనిగా పెట్టుకోలేదు. ఇతర కులాలను ద్వేషించును లేదు. సొంత ఫిలాసఫీ చెప్పలేదు. ఆత్మగౌరవంతో జీవిస్తూ లక్ష్యసాధనలో వెన్నుచూపని వీరుడు. కావాలంటే ముఖ్యమంత్రే కావచ్చు. కానీ సమాజంలో సగ భాగమైన మహిళకు ప్రాధాన్యత ఇచ్చిన గొప్ప త్యాగధనుడతడు. నూటికి 85% మంది కూడితే ... కూలీజెండా... అదే.. నీలిజెండా పేదోళ్ళ గుడిసె నిండా ఆత్మగౌరవ పతాకాన్ని ఎగురవేసిన యోధుడతడు.

Browse more Telugu books