Manya sri Kanshiram Porata Jeevitham
Editor · Best Selling

Price: Rs. 405. ఆధునిక ఆధిజాంబవుడు, మనువాద భారత రాజకీయాల్లో భూకంపాన్ని సృష్టించిన ఓ జ్ఞాన ఖడ్గం. త్యాగానికి, ఆత్మగౌరవానికి మారు పేరు. భారతదేశంలో అంబేడ్కర్ ఆలోచనల పునరుజ్జీవానికి నాంది పలికి భారత రాజకీయాల్లో దశ దిశను మార్చిన వ్యక్తే... మాన్యశ్రీ కాన్షీరామ్. అగ్రకులాలను నిందించడం పనిగా పెట్టుకోలేదు. ఇతర కులాలను ద్వేషించును లేదు. సొంత ఫిలాసఫీ చెప్పలేదు. ఆత్మగౌరవంతో జీవిస్తూ లక్ష్యసాధనలో వెన్నుచూపని వీరుడు. కావాలంటే ముఖ్యమంత్రే కావచ్చు. కానీ సమాజంలో సగ భాగమైన మహిళకు ప్రాధాన్యత ఇచ్చిన గొప్ప త్యాగధనుడతడు. నూటికి 85% మంది కూడితే ... కూలీజెండా... అదే.. నీలిజెండా పేదోళ్ళ గుడిసె నిండా ఆత్మగౌరవ పతాకాన్ని ఎగురవేసిన యోధుడతడు.