Manuvada Fascism

Editor · History

Manuvada Fascism book cover

Price: Rs. 180. నాజీలు తమ మూలాన్ని నీషేలో చూడగలిగారు. అతణ్ణి తమ ఆధ్యాత్మిక పితగా గౌరవించారు. నీషే బస్ట్ సైజు ఫోటోగ్రాఫ్ని పక్కన పెట్టుకుని హిట్లర్ ఒక ఫోటో తీయించుకున్నాడు. తాను గురువుగా భావించే నీషే రాత ప్రతులనన్నింటిని స్వాధీనం చేసికొని, తన ఆధీనంలో పెట్టుకున్నాడు. నాజీయిజమ్ ఉత్సవాల్లో, 'నూతన జర్మనీ విశ్వాసం'గా నీషే రచనల నుంచి ఏరితీసిన భాగాలను ఉద్బోధించేవారు. నీషే సమీప బంధువులు కూడా నీషేను నాజీలు తమ ఆధ్యాత్మిక వంశపారంపర్యకర్తగా ప్రకటించుకోవటాన్ని నిరాకరించలేదు. నీషే దగ్గర బంధువైన రిచర్డ్ డిప్లర్ నీషే ఆలోచనలకు క్రియారూపం హిట్లరని ఆమోదయోగ్యంగా పలికాడు.. తన దార్శనిక సిద్ధాంతంలో మనువు ప్రణాళికను మాత్రమే తాను అనుసరిస్తున్నానని నీషే తనంత తానుగా బహిరంగంగా ప్రకటించుకున్నాడు. - డా|| బి.ఆర్. అంబేడ్కర్

Browse more Telugu books