Manuvaada Bhavajaalam
Prof. K.S. Chalam · Politics

Price: Rs. 95. మానవ నాగరికత సాధించిన సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం మరియు లౌకికవాదం అనే ఆశయాలకు వ్యతిరేకంగా ప్రపంచంలో ముఖ్యంగా మన దేశంలో జరుగుతోంది. రెండు అడుగులు వెనక్కు వేసినా ఫర్వాలేదు ఈ శతాబ్దంలో మూడు అడుగులు ముందుకు వేసి మానవ నాగరికత సాధారణంగా వేసి ప్రగతిశీల ముందడుగులో మనమూ ఉండాలనే ఆకాంక్ష ఈ వ్యాసాల్లో మీరు చూస్తారు.