Manishi katha
Prabhakar Sanj giri · Best Selling

Price: Rs. 170. "మనిషి కథ" భూమి పుట్టుక, గ్రహాల నిర్మాణం, జీవావిర్భావం, జీవ పరిణామం - ఈ అన్ని విషయాలకు సంబంధించిన రహస్యాలను వివరిస్తుంది. ఈ రచన భూమిలోని అడుగు పొరలలో దాగివున్న శిలాజాల నుంచి మానవ జీవితంలోని వివిధ థలను దాటుకుంటూ ముందుకు పోతుంది. ఈ థలలోనూ విభిన్న జీవుల అభివృద్ధిని, ప్రాణుల వికాసాన్ని వివరిస్తుంది. ఈ "మనిషి కథ" ఆధునిక వైజ్ఞానిక పరిశోధనల సహాయంతో మానవ అభివృద్ధికి సంబంధించిన వివిధ థలను వర్ణిస్తూ ఆధునిక మానవుడి వరకు నడచి వస్తుంది.