Mangalollu, Medaram Janajathara, Kapulu-Shudrulu
Editor · Caste, Religion & Culture

Price: Rs. 85. బ్రాహ్మణీయ సమాజమంతా చదువుకున్న సమాజం కనుక దాని 'కులవ్యవస్థ' తత్వాన్ని వ్యక్తుల సమూహం రాసుకుంటూ పోయింది. వారి గ్రంథాలేవి ఒక వ్యక్తి రాసినవి కావు, కాని దళిత బహుజన సమాజం నిరక్షరాస్యమైందిగా ఉంటూ ఈ మధ్యకాలంలోనే వాళ్ళ సిద్ధాంతాన్ని తిప్పికొట్టే శక్తి గలిగిన వ్యక్తుల్ని తయారు చేయగలుగుతున్నది. అందులో మొట్టమొదటి మహామేధావి. డా॥ బి.ఆర్. అంబేడ్కర్. ఆయన కోణంలో సామాజిక వైద్యులు మంగలోళ్లు, తాత్వికతను, చరిత్ర నిర్మాణ క్రమంలో వారి పాత్రను వివరించిన పుస్తకమిది. ” ఆయన కోణంలో ఆహార ఉత్పత్తిదార్లు కాపు-శూద్రులు తాత్వికతను, చరిత్ర నిర్మాణ క్రమంలో వారి పాత్రను వివరించిన పుస్తకమిది.