MANCHI COMMUNIST ELA UNDALI?

Editor · Best Selling

MANCHI COMMUNIST ELA UNDALI? book cover

Price: Rs. 50. మంచి కమ్యూనిస్టు ఎలా ఉండాలి? అన్న విషయమై 1939 జూలైలో. యేవాన్లోని మార్క్సిజం-లెనినిజం సంస్థలో ఆయన చేసిన ప్రసంగం విస్తృత ప్రచారాన్ని పొందింది. ఈ ప్రసంగ పాఠం పుస్తకరూపంలో వెలువడి కమ్యూనిస్టు అన్న ప్రతివారికీ ఆవశ్య పఠనీయ గ్రంథంగా మారింది. చైనాలోనే కాక ఇతర దేశాలలో సైతం ఈ పుస్తకం విపరీతమైన ఆదరణ పొందింది. కమ్యూనిస్టుల గురించి తెలుసుకోవాలని ఆసక్తి ఉన్న వారు సైతం చదవాల్సిన గ్రంథం.

Browse more Telugu books