MANAVASAMAJAM
Editor · Best Selling

Price: Rs. 340. మానవ సమాజాన్ని గురించి నాకు లభ్యమైన శాస్త్రీయ పరిశోధనలను దీనిలో పొందుపరుస్తున్నాను. “డేవిలీ' క్యాంపు జైలులో నేను వున్నప్పుడు ఈ పుస్తకాన్ని రాశాను. భావితరం ఒక మెట్టు పైకి జేరేందుకు ఈ పుస్తకం ఉపయోగపడితే నాకు అది చాలు. అందుకు ఈ పుస్తకం ఖాయంగా ఉపయోగపడుతుంది. - రాహుల్ సాంకృత్యాయన్