Mana Prachina Sahityamloni Manchi Matalu

పి. రాజేశ్వరరావు / P. Rajeswara Rao · Literature

Mana Prachina Sahityamloni Manchi Matalu book cover

Price: Rs. 55. శుక్లాంబరధరం విష్ణుం, శశివర్ణం చతుర్భుజం; ప్రసన్నవదనం ధ్యాయేత్, సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం; అనేకదంతం భక్తానా, మేకదంత ముపాస్మహే. - గణపతి స్తుతి యాకుందేందు తుషారహారధవళా యా శుభ్రవస్త్రాన్వితా యా వీణా వరదండమండితకరా యా శ్వేతపద్మాసనా, యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభి ర్దేవైస్సదా పూజితా సా మాం పాతు సరస్వతీ భగవతీ నిశ్శేషజాడ్యాపహా. - సరస్వతీ స్తుతి పద్మప్రియే! పద్మిని! పద్మహస్తే, పద్మాలయే! పద్మదళాయతాక్షి! విష్ణుప్రియే! విశ్వమనోనుకూలే! త్వత్పాదపద్మం మయి సన్నిధత్స్వ. - లక్ష్మీదేవి స్తుతి అన్నపూర్ణే సదా పూర్ణే, శంకరప్రాణవల్లభే జ్ఞానవైరాగ్యసిద్ధ్యర్థం, భిక్షాం దేహి చ పార్వతి - పార్వతిదేవి స్తుతి వసుదేవసుతం దేవం, కంసచాణూరమర్దనం, దేవకీపరమానందం, కృష్ణణం వందే జగద్గురుమ్ - కృష్ణాష్టకం వందే శంభు ముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం, వందే సూర్యశశాంకవహ్ని నయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరమ్ - శంకర స్తుతి

Browse more Telugu books