Malathi Manoharam

P. Pramila Haragopal / పి. ప్రమీల హరగోపాల్ · Biographies & Auto Biographies

Malathi Manoharam book cover

Price: Rs. 112. ఇంకా అన్నిటికన్నా ముఖ్యంగా... "మహేష్ ఆ పేరులోనే కిక్కుంది" అన్నట్టుగా... "మాలతీ చందూర్ ఆ పేరులోనే వుంది మహత్యమంతా..." అనేలా... ఆ పేరే... ఆ పేరు, ఆవిడపట్ల నాకే కాదు ఓ మూడు తరాల తెలుగు ప్రజలకున్న అంతులేని అనురాగమే ఈ పుస్తకానికి పునాది!! ఓసారి సినారె గారు ఆ దంపతుల గురించి చెపుతూ -"తొలివెలుగు పొద్దులో మంచుబిందువుల్లో తడిసిన జంట నందివర్ధనాల్లా వుంటారీ దంపతులు ఎప్పుడు చూసినా!" అన్నారు. మాలతీ, చందూర్ లకు మేమెంత ప్రియమయ్యామంటే... మాలతీ చందూర్ లకు వాళ్ళకిష్టమైన మనుషులుకాని, పుస్తకాలు కాని, విషయాలు కాని సన్నిహితులతో పంచుకోవడం అలవాటు. అలా ప్రమీల హరగోపాల్ పేర్లు వాళ్ళ ఎరుకలో ఎరుకయిపోయింది.

Browse more Telugu books