Malala Tatwam

Editor · Politics

Malala Tatwam book cover

Price: Rs. 39. మాలలు కనుక తమ పిల్లల పేర్ల చివర 'సోల్జర్' అని ఇంగ్లీషు భాషలో పెట్టుకోగలిగితే ఈ దేశంలో సాంస్కృతిక విప్లవం ఇంకో దశకు పోతుంది. బ్రాహ్మణిజం వునాదులు సంస్కృతభాషలో ఉన్నాయి. ఈ దేశంలోని అన్ని ప్రాంతీయ భాషలు సంస్కృత బీజాలతోనే బ్రతుకుతున్నాయి. ప్రతి కమ్యూనిటీకి పేర్లు కూడా యావత్ దేశ ప్రపంచ ఐడెంటిటీని ఇవ్వగలగాలి. ఈ క్రమంలోనే నా పేరు కంచ ఐలయ్య షెఫర్డ్ గా మార్చుకున్నాను.

Browse more Telugu books