Makhdom Mohiuddin Jeevitham Kavithvam

Editor · Best Selling

Makhdom Mohiuddin Jeevitham Kavithvam book cover

Price: Rs. 270. మఖ్తూం అతిగొప్ప కవి మాత్రమే కాదు, గొప్ప ట్రేడ్ యూనియన్ నాయకుడు, గొప్ప కమ్యూనిస్టు. ఆయన గొప్పదనం ఏమిటంటే ఆయన కలాన్ని కత్తిగా మార్చుకున్నాడు. కత్తిని కలంగా మార్చుకున్నాడు. ప్రజలతో పాటు కదం కలిపి నడిచేవాడు. ప్రజాపోరాటాల్లో పాలు పంచుకునేవాడు. ఆ అనుభవాలను, ప్రజల ఆకాంక్షలను కవిత్వీకరించి అందించేవాడు. జీవితాంతం ఆయన ఇదే చేసాడు. ఆయన కవిత్వంలోని సృజనాత్మక రహస్యమిదే. ఆయన జీవితమే పోరాటం, పోరాటమే కవిత్వం. అబ్దుల్ వాహెద్ గత పాతికసంవత్సరాలుగా పాత్రికేయవృత్తి. సామాజిక, రాజకీయ అంశాలపై అనేక వ్యాసాలు “ధూళిచెట్టు” వచన కవితా సంపుటి "మత్తకోకిల" తెలుగు గజలు సంపుటి "సోషలిస్టు సూఫీ ఫైజ్ అహ్మద్ ఫైజ్" జీవితం కవిత్వం. గాలిబ్, సాహిర్ లూధియాన్వీ తదితర ఉర్దూ కవులను అనువదించి తెలుగు పాఠకులకు అందించడమే కాదు, అనేక కథలు, కథానికలు, రాజకీయ వ్యంగ్యం మిని కవితలు, రుబాయిలు ఇంకా ఎన్నో. ... ఎన్నెన్నో...

Browse more Telugu books