Mahonathaniki Kalam Kathalu

నరేష్ ఇండియన్ / Naresh Indian · Stories & Poetry

Mahonathaniki Kalam Kathalu book cover

Price: Rs. 68. నరేష్ ఇండియన్ గా పిలవబడే నరేష్ జెట్టి వృత్తిరీత్యా శిక్షకుడు & రచయిత గత పది సంవత్సరాలుగా "సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం" పై ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ అంతటా శిక్షణలు ఇస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు అయన లక్షలాది మంది పాఠశాల & కళాశాల విద్యార్థులకు "సానుకూల జీవన నైపుణ్యాల" పై శిక్షణను ఇచ్చారు. వీరు ముఖ్యంగా మానవ విలువలు, సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం, ఉద్యోగ నైపుణ్యాల, గురించి శిక్షణలు ఇస్తుంటారు. అదేవిధంగా వేలాది ఉపాథ్యాయని, ఉపాద్యాయులు కు మరియు తల్లిద్రండులకు కూడ శిక్షణను ఇచ్చారు. నరేష్ ఇండియన్ "అబ్దుల్ కలాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ యూత్ ఏక్ లెన్స్ ద్వారా శిక్షణలు నిర్వహిస్తుంటారు. అదే విధంగా ఇప్పటి వరకు ఐదు పుస్తకాలు రచించారు వాటిలో 'యువతరమా మేలుకో', 'రియల్ లీడర్', 'క్రియేటింగ్ ఏ లివబుల్ ప్లానట్ ఎర్త్' బాగా ప్రాచుర్యం పొందాయి. ఈయన "తెలుగులో అత్యుత్తమ అమ్మకాల పుస్తక రచయిత'.'

Browse more Telugu books