Mahojwala samsmrutulu
Editor · Best Selling

Price: Rs. 135. విప్లవ మహాయోధుల వ్యక్తిగత జీవితాలను, జైళ్ళలో వున్నప్పుడు వారు ఎలా ప్రవర్తించింది, అలాగే ఆ కామ్రేడ్స్ చిరునవ్వులతో ఉరి కంబాలను ఎక్కిన మహత్తర ఘటనలను అలాగే ఈ విప్లవకారులందరినీ సదా మీ దృష్టిలో వుంచుకోండి. వారేమీ ఆకాశాన్నుండి వూడిపడిన అసాధారణ శక్తులుగల మనుష్యులేమీ కాదు. మనందరివలె వారంతా సాధారణమైన మనుష్యులే. వారి జీవిత చరిత్రలను చదవండి... ఉత్తేజం పొందండి.