Mahayodhudu Alendi

Editor · Politics

Mahayodhudu Alendi book cover

Price: Rs. 25. మహా యోధుడు అలెండీ అన్న ఈ పుస్తకం చిన్నదైనా చారిత్రికంగా చాలా ప్రభావం ప్రసరించిన శక్తివంతమైన ఆయుధం మోటూరు హనుమంతరావు గారు ఎంతో శక్తి వంతంగా దీన్ని అనువదించారు. అప్పట్లో దొప్పలపూడి వెంకటేశ్వరరావు అనే కార్యకర్త దీన్ని వేల ప్రతులు ప్రజల్లోకి తీసుకెళ్లారు. తను మార్పిజం వైపు మంటణానికి ఈ పుస్తకం ఎంతగానో దోహదం చేసిందని. రంగనాయకమ్మ ఒక ఇంటర్వ్యూలో చెప్పడం దాని ప్రధానికి ఒక ఉదాహరణ మాత్రమే.

Browse more Telugu books