Mahatma Jyothibapule, Ambendkar Matha Vidhanam, Dr. B.R. Ambendkar saamskruthika Viplavam

Editor · History

Mahatma Jyothibapule, Ambendkar Matha Vidhanam, Dr. B.R. Ambendkar saamskruthika Viplavam book cover

Price: Rs. 135. ప్రాచీన భారతదేశంలో చదువు అదిపత్య కులాల, వర్గాల ఆధీనంలో వుంది. స్త్రీలు ఏ కులమైనా నాలుగు గోడలమధ్య బందీలుగా వుండాల్సిందే. ప్రాచీన కాలంలో చదువు రాజ్యంపైనా, కులంపైనా, మతంపైనా, జాతీయవాదంపైనా బ్రాహ్మణులే ఆధిపత్యంగా ఉండేవారు. దానిని బద్దలు కొట్టి శూద్రులకు విద్యా అందించిన శూద్రజ్యోతి మహాత్మ జోతిభా ఫూలే. అ మహనీయుని ఆశయాలు సాకారం పొందాలంటే కుల, మత, జాతీయవాదంపైన తిరగబడాల్సిందే. అలా తిరగబడాలంటే ఈ పుస్తకం కొనండి! చదవండి!!! భావాలు పంచండి!!! శూద్ర ప్రజలను భానిసత్వం నుండి విముక్తి చేయండి. సంఘంలో ఆర్థికంగా, సాంఘికంగా వెనుకబడ్డ వారంతా బడుగువర్గాలే - పీడితవర్గాలే భారతదేశంలో నున్న పీడిత ప్రజానీకమంతా బౌద్ధులుగా మారి, భావసమైక్యత సాధించాలన్నది అంబేడ్కర్ జీవితా శయం. అదే ఆయన మత విధానం. అందరూ ఆయన అభిమతంలోకి వస్తే ఒకే భావంతో ఒకే బాటలో నడిచినట్లయితే భావసమైక్యత సాధించినట్లే. బౌద్ధమత సిద్ధాంతాలు, అవాజ్ఞ్మయం బౌద్ధ ధర్మ విపులీకరణలు యిచ్చే ప్రయత్నం చేయలేదిక్కడ. కానీ అంబేడ్కర్ దృక్పథంలో బౌద్ధమత విశిష్టతను గూర్చి అంబేడ్కరీ యులకు పరిచయం చేయడమే ఈ చిన్న పుస్తకంలో చేసిన ప్రయత్నం.

Browse more Telugu books