Mahatma Jyothiba Pule - Jeevitham Udyamam

Editor · Biographies & Auto Biographies

Mahatma Jyothiba Pule - Jeevitham Udyamam book cover

Price: Rs. 180. బుద్ధుడు, కబీర్, మహాత్మ పూలే ముగ్గురూ నా గురువులు. జోతిబా నా స్ఫూర్తిదాత. ఆధునిక భారతదేశంలో గొప్ప శూద్రుడు. హిందూ అణగారిన కులాలకు బానిసత్వం గురించి అవగాహన కల్పించి సామాజిక ప్రజాస్వామ్యం ఎంతో అవసరమన్న గొప్ప సందేశాన్నిచ్చిన మహానుభావుడు - డా॥ అంబేడ్కర్ మహారాష్ట్ర 'మార్టిన్ లూధర్ కింగ్' జోతిబా ఛత్రపతి సాహూ మహరాజ్ 'భారతదేశ బుకర్ టి.వాషింగ్టన్' మహాత్మపూలే సాయాజీరావ్ గైక్వాడ్ మహాత్మ పూలే గొప్ప సంఘ సంస్కర్త, విప్లవకారుడు - వి.డి.సావర్కార్ మహాత్మ పూలే నిజంగానే గొప్ప వ్యక్తి మహాత్మగాంధీ ఎన్నో అడ్డంకులు ఎదుర్కొని మహిళ విద్య, అంటరానితనం నిర్మూలన కోసం మహాత్మపూలే అవిశ్రాంత కృషి సల్పారు - పండిట్ నెహ్రూ

Browse more Telugu books