Mahaneeyula Bhadi Chaduvulu

Editor · Education & Science

Mahaneeyula Bhadi Chaduvulu book cover

Price: Rs. 90. ఎంత గొప్ప ప్రయాణమైనా మొదటి అడుగుతోనే ప్రారంభమవుతుందన్నట్లుగానే ఎంతటి మహా వ్యక్తుల జీవితాలైనా పాఠశాలలోనే తొలుత రూపుదిద్దుకుంటాయి. వారెన్ని శిఖరాలు అధిరోహించినా మొదట నేర్పిన పాఠాలు నేర్పిన ఉపాధ్యాయులు తీర్చిదిద్దిన పరిసరాలను మర్చిపోలేరు. దేశంలోనూ, రాష్ట్రంలోనూ కూడా సుప్రసిద్ధులైన పలువురు నాయకులు, మహాకవులు, రచయితలు సంస్కర్తలు స్వయంగా అక్షరీకరించిన అనుభవాల సంకలనమే ఈ పుస్తకం. కందుకూరి వీరేశలింగం మొదలు మహాకవి శ్రీశ్రీ వరకూ, జాతిపిత గాంధీజి మొదలు ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు వరకూ, పుచ్చలపల్లి సుందరయ్య మొదలు అయ్యదేవర కాళేశ్వరరావు వరకూ మంది బడి చదువుల జ్ఞాపకాలను ఇందులో దర్శించవచ్చు.

Browse more Telugu books