Mahad Toli Dalit Satyagraha

మోహన్ తలారి / Mohan Talari · Caste, Religion & Culture

Mahad Toli Dalit Satyagraha book cover

Price: Rs. 224. అస్పృశ్య భారతావని చరిత్రలో మరుగునపడిన కథలన్నీ కావాలిప్పుడు. విస్మృత వీరుల గాథలన్నీ వెలికి రావాలిప్పుడు. పూర్వుల త్యాగాల చరిత్రేమిటో తెలుసుకోవాలిప్పుడు. అర్ధ సత్యాలకు, అసమగ్ర కథనాలకు దిద్దుబాట్లు అవసరమిప్పుడు. అందుకే ఈ ప్రయత్నం, అందుకే ఈ పుస్తకం. -గోవిందరాజు చక్రధర్ సమాజ చరిత్రలో కొన్ని సంఘటనలు కాలగర్భంలో కలసిపోకుండా మనం గుర్తుచేసుకుంటూ, ముందుతరాలకు అందించాలి. అలాంటి ఘట్టమే మహద్ సత్యాగ్రహం. బాబాసాహెబ్ అంబేడ్కర్ ఆధ్వర్యంలో నీటి హక్కు కోసం జరిగిన ఈ ఉద్యమం, భారతదేశ దళిత విముక్తి పోరాటంలో ఒక మలుపు. ఈ ఉద్యమంలో రామచంద్ర బాబాజీ మోరే పాత్ర మరవలేనిది. -శేషు కొర్లపాటి

Browse more Telugu books