Mahabharatam

Editor · Best Selling

Mahabharatam book cover

Price: Rs. 195. ఎన్ని సార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలని కోరుకుంటాం సూర్యోదయాన్ని. అది సూర్యోదయపు అందం ... అది సూర్యోదయపు అవసరం. మహాభారతమూ అంతే ! అచ్చం సూర్యోదయం లాంటిదే. అది అందమూ అవసరాల కలబోత. అసలు భారతం అంటేనే ప్రకాశమని అర్థం. అందుకే వేల సంవత్సరాలుగా ఎందరో కవులూ రచయితలూ మహాభారత రచనను చేస్తున్నా ఈనాటికీ నిత్యనూతనంగా ఇంకా దాని ప్రతిధ్వనులు వస్తూనే ఉన్నాయి. దేని అందం దానిదే... దేని సందేశం దానిదే.. మహాభారతాన్ని చదివి మైమరచిపోని వారూ దాని వల్ల జీవితాన్ని చక్కదిద్దుకోని వారూ అరుదు.

Browse more Telugu books