Magic Magic, Atalante Makistam, Bharatha Mahila Manulu, Pencil Dorikindi, Pindi Bomma Veerudu, flourideeride Water

Editor · Children's Books

Magic Magic, Atalante Makistam, Bharatha Mahila Manulu, Pencil Dorikindi, Pindi Bomma Veerudu, flourideeride Water book cover

Price: Rs. 136. పిల్లలు చదవడం పలురూపాల్లో ఉంటుంది. వాళ్ళు గుర్తుల్ని చదువుతారు. బొమ్మల్ని చదువుతారు. బొమ్మల్ని చూసి అక్షరాల్ని, పదాల్ని వాళ్ళు చదువుతారు. ఇలా ఎంత ఎక్కువగా, ఎంత సొంతంగా చదివితే పిల్లలు అంత బాగా భాష నేర్చుకుంటారు. ఇదే భాష నేర్చుకోవడంలో కీలకాంశం ఈ శాస్త్రీయ దృక్పధంలో రూపొందించిన పిల్లలు పుస్తకం ఇది. పిల్లలు తెలుగు ఇంగ్లీషు నేర్చుకోవడం కోసం చేసిన తొలి ప్రయత్నమిది.

Browse more Telugu books