Madhya yugam (Samagra Bhratha Charithra)
Editor · Best Selling

Price: Rs. 225. భారతదేశ చరిత్రను అంశాలవారీగా, శాస్త్రబద్ధంగా పరిశీలించి వివరించడం ఈ పుస్తకంలోని నూతనత్వం. ఇదే రచయిత గతంలో రచించిన భారత చరిత్రకు ఇది పూర్తి భిన్నమైనది. సరికొత్త ప్రణాళికతో రూపొందించినది. కేవలం రాజకీయ అంశాలపైనే కాకుండా ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక అంశాలపై కూడ ప్రధానంగా దృష్టి సారించిన గ్రంథం ఇది. అందుచేతనే ఇది సమగ్రమైనది. విద్యార్థులను మాత్రమే కాకుండా చరిత్ర పట్ల ఆసక్తి కలిగిన ప్రతి ఒక్కరిని దృష్టిలో పెట్టుకొని ఈ రచన సాగింది. ఈ 'సరికొత్త వివరణలతో సమగ్రభారత చరిత్ర' గ్రంథం 1. ప్రాచీన యుగం, 2. మధ్య యుగం, 3. ఆధునిక యుగం, 4. జాతీయోద్యమం- భాగాలుగా వెలువడింది. కె. కృష్ణారెడ్డి ప్రముఖ చరిత్ర రచయిత. న్యూఢిల్లీలోని కృష్ణారెడ్డి ఐఏఎస్ స్టడీ పాయింట్ వ్యవస్థాపక డైరెక్టరు. గత పదేళ్లకు పైగా ఐఏఎస్, రాష్ట్ర సివిల్ సర్వీసులకు హాజరయ్యే వారికి శిక్షణ ఇస్తున్నారు.