MADHYA YUGALA BHARATHA DESAM

Editor · Best Selling

MADHYA YUGALA BHARATHA DESAM book cover

Price: Rs. 410. మధ్యయుగాల భారతదేశ చరిత్రను వివరించే ఈ గ్రంథం ఆనాటి సమాజం, సంస్కృతిని తీర్చిదిద్దిన శక్తులు, అంశాలను విశ్లేషిస్తుంది. సాధారణంగా నెలకొని ఉన్న అభిప్రాయానికి భిన్నంగా మధ్యయుగాల భారతదేశంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయని రచయిత వివరిస్తారు. భారత సామాజిక, సాంస్కృతిక అభివృద్ధికి భిన్న ప్రాంతాలు, విశ్వాసాలకు చెందిన ప్రజలు చేసిన కృషిని ప్రత్యేక శ్రద్ధతో పరిశీలిస్తారు. అందుచేతనే హిందూ మత ఛాందసుల ఆగ్రహానికి ఈ పుస్తకం గురైనది.

Browse more Telugu books