Maddigala Udyama Charitra
Editor · History

Price: Rs. 270. ఆచార్య చిలుమూరి శ్రీనివాసరావు గుంటూరు జిల్లా నిడుబ్రోలులో మాదిగ కులంలో కీ.శే. శ్రీమతి చిలుమూరి కరుణమ్మ, సత్యానందం దంపతులకు జన్మించారు. వీరి శ్రీమతి ఆచార్య కొలకలూరి మధుజ్యోతి, కుమార్తె డా. సరయ, కుమారుడు డా. ఆశీష్ ప్రభాత్, వీరు ఆంధ్రాయూనివర్శిటీలో యం.కాం. పూర్తి చేశారు, యుజిసి నెట్ (జె.ఆర్.ఎఫ్) పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. పిహెచ్.డి. పట్టా పొందారు. యం.బి.ఏ. పూర్తి చేశారు. బెంగుళూరు యూనివర్శిట్ పీజి సెంటర్ కోలార్లో, సీకాం డిగ్రీ కళాశాలలో, ఇ.డి. సెల్ శ్రీవేంకటేశ్వర యూనివర్శిటి తిరుపతిలో, ఎస్.సి.ఎస్. కళాశాల గుడ్లవల్లేరు కృష్ణా జిల్లాలో, బి.టి. కాలేజి మదనపల్లి, గవర్నమెంటు మహిళా డిగ్రీ కళాశాల శ్రీకాళహస్తి చిత్తూరు జిల్లాలో పనిచేశారు. స్పెషల్ ఆఫీసర్గా మరియు ఎక్జిక్యుటివ్ కౌన్సిల్ మెంబర్ విక్రమ సింహపురి యూనివర్శిటిలో నియమితులయ్యారు. ప్రస్తుతం ప్రిన్సిపాల్గా, వాణిజ్య విభాగ శాఖాధ్యక్షులుగా, డీన్, ఫ్యాకల్టీ ఆఫ్ కామర్స్ అండ్ మేనేజ్ మెంట్ గా పనిచేస్తున్నారు. ఆచార్య శ్రీనివాసరావు కామర్సులో 29 సంవత్సరాల బోధన, పరిశోధనానుభవం కలిగి ఉన్నారు. వీరు 45 జాతీయ అంతర్జాతీయ సెమినార్లలో పాల్గొన్నారు. కాస్ఫరెన్స్లలో 24 పత్రాలు సమర్పించారు. వీరివి 36 జాతీయ అంతర్జాతీయ పరిశోధనా పత్రాలు, పత్రికలలో 11 పత్రాలు ప్రచురించబడ్డాయి. వీరు ఒక యుజిసి మేజర్ రీసర్చి ప్రాజెక్టు 'స్ట్రాటజీస్ ఫర్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ బస్ ట్రాన్స్పోర్ట్ ఇన్ తిరుపతి' ను మరియు ఒక మైనర్ రీసర్చి ప్రాజెక్టును పూర్తి చేశారు. "దండోరా అంబేద్కర్ అభీష్టం": "మాదిగల చరిత్ర సంస్కృతి" "హవ్ లాంగ్ టు వెయిట్ ఫర్ సోషల్ జస్టిస్"; "అర్బన్ బస్ పాసెంజర్ ట్రాన్స్పోర్టేషన్": "పెర్ఫార్మన్స్ అప్రెయిజల్ ఆఫ్ ఎ.పి.యస్.ఆర్.టి.సి": "ఇ-కామర్స్ అండ్ ఇ-బాంకింగ్": "పర్సనాలిటీ డెవలప్ మెంట్ అండ్ సాఫ్ట్ స్కిల్స్"; "డిమానిటైజేషన్ ఇంపాక్ట్ అండ్ ప్రాస్పెక్ట్స్" మరియు "ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అండ్ పావర్టీ ఎలీవియేషన్" అనేవి వీరి ముద్రిత రచనలు. ఆచార్య శ్రీనివాసరావు విద్యార్థి దశలో కృష్ణమ