MADAM...C

Editor · Novels

MADAM...C book cover

Price: Rs. 270. ఇది ప్రభాకర్ రెడ్డి మొదటి నవల అంటే ఎవరూ నమ్మరు. చేయి తిరిగిన రచయిత రాసినట్లుంది. చదవటం మొదలు పెట్టడం పాఠకుడి వంతైతే, చేయిపట్టుకొని అక్షరాల వెంట లాక్కెళ్లటం నవలే చేస్తుంది. - సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి ఫ్యాక్షన్ ప్రభావిత జీవన విధానం అంటూ ఒకటి ఉందని, అది ఎంతో హృదయ విదారకమైనదని, ఫ్యాక్షనిస్టులంటే రాక్షసులు కారని... చారిత్రక, భౌగోళిక, కరువు పీడిత ప్రభావంతో అణగారిన బాధితులు మాత్రమే అని, వారిలో స్వచ్ఛమైన ఆప్యాయతా, అనురాగాలతో కూడిన మానవీయ కోణం ఉందని ఈ రచన ద్వారా రాయలసీమ పట్ల ఇతర ప్రాంతాలవారి దృక్కోణం సవరించుకోవల్సిన అవసరాన్ని సాధికారికంగా తెలియజెప్పిన రచయిత, నా మితృడు ప్రభాకర్ రెడ్డిని చూసి గర్విస్తున్నాను. - శిల్పా చక్రపాణి రెడ్డి, ఎమ్మెల్యే, శ్రీశైలం

Browse more Telugu books