Maa Naayinnaaku Seppina Kathalu

Editor · Stories & Poetry

Maa Naayinnaaku Seppina Kathalu book cover

Price: Rs. 108. ఒక ప్రాంతపు పదజాలాన్ని "మాండలికం" అని ఎవరో భాషావేత్తలు, గతంలో నామకరణం చేశారు. నిజానికి ఒక మండలం (ప్రాంతం) అంతా ఒకే పదజాలం వాడుకలో ఉండదు. ఒకే గ్రామంలో కులాన్ని, మతాన్ని, చేసే వృత్తిని, చదువును, వయస్సును, లింగాన్ని బట్టి రోజూ ఉపయోగించే పదాల్లో తేడాలు ఉంటాయి. కాబట్టి ఆయా వర్గాలవారు వాటిని గమనించి తమ రచనల్లో ఉపయోగించి అపురూపమైన పద సంపద సమాజం నుండి అదృశ్యం కాకుండా కాపాడుకోవలసిన భాద్యత అశేరాలా ప్రతి రచయితదీనూ. - సడ్లపల్లె చిదంబరరెడ్డి "పుట్ట తేనే రుచి నాలుకపై ఆడాలంటే పుట్ట చుట్టూ ఉన్న కష్టాలను ఎదుర్కోవాలి, కుట్టు ఈగల తట్టుకోవాలి అభిజాత్యపు మెట్టు దిగాలి" - తిక్త దానాలు కేవలం తమకు మాత్రమే అందాలని తాటాకుల్లో వ్రాసుకొని ఘంటాలు పట్టిన చేతులు దానాలిచ్చిన వాడి కీర్తిని ప్రస్తుతించిన ఈ దేశపు సనాతన సంప్రదాయాన్ని కాలదన్ని? నేను సామాన్యుల జీవితాల్లో నుండి చరిత్రని వెలికి తీసే క్రమంలో ఓ ఔత్సహిక చరిత్రకారునిగా విశ్లేషకునిగా పరిశీలకునిగా రాబోయే తరాలకు నా వెనకటి రెండు తరాల చరిత్రనిలా కథల రూపంలో నిక్షిప్తం చేయడంలో నేనెంత వరకూ విజయం సాధించానన్నదిక మీరే చెప్పాలి! - అశేరా

Browse more Telugu books