Lokayatha
Editor · Books

Price: Rs. 90. అసలు 'లోకాయత'కూ మిగతా తత్వశాస్త్రాలకూ మరో స్పష్టమైన తేడా వుంది. మిగతా 'నాగరిక' తత్వశాస్త్రాలకు ఒక మూలపురుషుడు- తాత్వికుడు- అనేక మంది వ్యాఖ్యాతలు ఉంటారు. 'లోకాయత' అలాంటిది కాదు. సామాన్య జనం లోకాన్ని, లోక లక్షణాలను అర్థం చేసుకున్న తీరు... 'లోకాయత' నిజం చెప్పాలంటే అది 'అనుకోకుండా' తరతరాల సామాన్య జనం చేసిన 'ఆలోచనల సంపుటి' 'లోకాయత'కు కొన్ని విశ్వాసాలు, అభిప్రాయాలు, ప్రవర్తనా సంప్రదాయం ఉంటుంది. వాటిని... ప్రత్యర్థుల గ్రంథాలలోంచి అపార్థాలను వివరించి - తొలగించి- ఉద్దరించడమే దేవీప్రసాద్ చటోపాధ్యాయ చేసింది.