Lenin tho Padi Nelalu

Editor · Best Selling

Lenin tho Padi Nelalu book cover

Price: Rs. 65. రెండేళ్లుగా విశాల రష్యాకు ప్రధానిగా ఉన్న వ్యక్తి గురించి బయటి ప్రపంచానికి తెలిసింది బహు స్వల్పమే. రష్యా నుండి వచ్చే వార్తలపై అమెరికా యూరోపియన్ దేశాల్లో ఉన్న సెన్సార్షిప్పే దీనికి కారణం. లెనిన్, సోవియట్లు, బోల్షివిక్కులు ప్రజల రక్తం తాగే నరరూప రాక్షసులని ప్రచారం చేసేందుకు పాశ్చాత్య ప్రపంచంలోని పత్రికలు, పాలకులు చేయని ప్రయత్నం లేదు. నేను రష్యాకి చేరక ముందు పత్రికలు ఇతర మార్గాల ద్వారా లెనిన్ గురించి తెలుసుకున్న విషయాలకు, రష్యా వచ్చాక లెనిన్ సహచర్యంలో ఆయన గురించి, ఆయన నాయకత్వం వహించిన పార్టీ గురించి తెలుసుకున్న విషయాలకు మధ్య వ్యత్యాసం చాలా ఉంది. లెనిన్ పది నెలల పాటు కలిసి, పర్యటించి, సభలు, సమావేశాలకు హాజరైన నాకు ఆయన గురించి కలిగిన అభిప్రాయాన్ని ప్రపంచానికి తెలియచెప్పే ప్రయత్నమే ఈ జ్ఞాపకాల సంకలనం.

Browse more Telugu books