Lajja
Editor · Novels

Price: Rs. 175. తస్లీమా నస్రిన్ బంగ్లాదేజ్లోని మైమెన్సింగ్ నగరంలో 25 ఆగస్టు, 1962లో జన్మించారు. మైమెన్ సింగ్ వైద్య కళాశాల ద్వారా వైద్యశాస్త్రంలో పట్టభద్రురాలై, ప్రభుత్వ ఆస్పత్రులలో కొన్ని సంవత్సరాలు డాక్టరుగా ఉద్యోగం చేశారు. తస్లీమా సప్రిన్ తన సాహిత్య జీవితాన్ని కవిత్వంతో ఆరంభించిన కొన్నాళ్ళకు. పత్రికల్లో సాహిత్యపరమైన ఫీచర్లు, వ్యాసాలూ, నవలలూ రాసి' ప్రచురించారు. బంగ్లాదేశ్లోని ప్రముఖ పత్రికలన్నీ ఈమె. రచనలను ప్రదురించేవి. కలకత్తాలోని ఆనంద పురస్కార్ 1992లోను, ఢాకాలోని నాట్యసభా పురస్కార్ 1993లోనూ వీరికి లభించాయి. 1993 ఫిబ్రవరిలో వెలువద్ద ఈ "బg" నవల అయిదు. మాసాల్లో 60,000 ప్రతులు అమ్ముడయ్యాయి. మత ఛాందసత్వం యొక్క వికృత రూపం-మానవత్వాన్ని ఎలా మంటగల్చుతుందో ఈ నవలలో రచయిత్రి వివరించింది. పదమూడు రోజుల్లో జరిగిన అనేక సంఘటనల సమాహార రూపం ఈ నవల "లg". ఇది రాసినందుకే ముస్లిం మతచాందసవాదులు తస్లీమా నసైవేకు సురణదండన విధిస్తూ "ఫత్వా" జారీ చేశారు. 1993 సెప్టెంబర్లో బంగ్లాదేశ్ ప్రభుత్వం ఈ నవలను విషేధించింది. సప్రిన్కు అంతర్జాతీయ ఖ్యాతి లభించింది.