LAG JAA GALE

Editor · Literature

LAG JAA GALE book cover

Price: Rs. 108. ఈ సంకలనం రాజ మెహదీ అలీఖాన్ తో మొదలై అహ్మద్ ఫరాజ్తో ముగుస్తుంది. ఆ తొవలో శైలేంద్ర, సాహిర్, గుల్జార్, కైఫీ అజ్మీ, ఆనంద్ బక్షీ, రాజేంద్ర క్రిషన్, మజ్రుహ్ సుల్తాన్ పురీ మీకు తారసపడతారు. విషాదాన్ని తమ గొంతులో అద్భుతంగా పలికించిన తలత్ మహమూద్, లత, రఫీలతో మీరూ గొంతు కలుపుతారు. ఆ పాట విని ఉండకపోయుంటే యూట్యూబ్లో పెట్టుకొని మళ్లీ మళ్లీ వింటారు. విన్నాక పరేశ్ ఏం రాశాడో మళ్లీ ఓసారి చదువుకుంటారు. పుస్తకం చదవడం పూర్తయ్యాక పాత ప్రేమనూ, పక్కనే ఉన్న ప్రేమను యాది చేసుకుంటారు. - అరుణాంక్ లత

Browse more Telugu books