Kutumbam, Swantha Asti Rajyamula Avirbavam

Editor · Best Selling

Kutumbam, Swantha Asti Rajyamula Avirbavam book cover

Price: Rs. 225. ఎంగెల్స్ రచించిన 'కుటుంబము, . స్వంత ఆస్తి, రాజ్యముల ఆవిర్భావం' అనే గ్రంథాన్ని మీరు చదువుతారని నేను ఆశిస్తున్నాను. ఆదునిక సోషలిజం మనకు ప్రసాధించిన మౌలికమైన గ్రంథాలలో ఇది ఒకటి. ఈ గ్రంథంలో ఉన్న ప్రతీ వాక్యమూ అదేదో ఆషామాషీగా చెప్పడం కాకుండా. అఖండమైన చారిత్రక రాజకీయ విషయాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసిందనే నమ్మికతో ప్రమాణవాక్యంగా మనం అంగీకరించవచ్చు.

Browse more Telugu books