Kuthuriki Thandri Lekhalu

Editor · Economics & Agriculture

Kuthuriki Thandri Lekhalu book cover

Price: Rs. 135. ఆర్థిక వ్యవస్థ మేధావులకే సంబంధించిన విషయం అనుకుంటాం. కానీ అందరి జీవితాలనూ ప్రభావితం చేసి ఆర్థిక విధానాల గురించిన ఎలాంటి చర్చ అయినా ఆ కొద్దిమంది నిపుణులకే ఎందుకు వదిలేయాలి? తన పదకొండేళ్ళ కూతురు జెనియాతో యానిస్ ఆసక్తిగా జరిపిన మాటల ముచ్చటే ఇది. లోకంలో అసమానతలు ఎందుకు ఉన్నాయి? ఈ సాంకేతిక అభివృద్ధి కృత్రిమ మేధస్సు వెంట మనం పెడుతున్న ఈ పరుగులో ఇక యంత్రాలే అంతిమంగా మనల్ని బానిసల్ని చేస్తాయా? ప్రకృతి వనరుల విధ్వంసాన్ని ఆపాలంటే ఎట్లా? పర్యావరణాన్ని మార్కెటికి పణంగా పెట్టక తప్పదా? పురాణ గాథలు, సాహిత్యం, సినిమాలని ఉదాహరణలుగా చెబుతూ హాయిగా మనకు అర్థం అయ్యేట్టు రాసిన ఈ పుస్తకాన్ని తప్పక చదవాలి.

Browse more Telugu books