Kulavimukti
Editor · Politics

Price: Rs. 170. భారతదేశంలో కులం నిజమైన 'జాతి'. ఆర్య ఉన్నత కులాలు తమ 'జాతి' గుర్తింపు బలోపేతం చేయడం ద్వారా మాత్రమే దేశానికి పాలకులుగా మారారు. బహుజనులు (ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, స్త్రీలు) వారి 'జాతి' గుర్తింపును బలోపేతం చేసుకోవాలని వి.టి.ఆర్. పిలుపు నిస్తున్నాడు. ప్రతి జాతి తన మూలాలను (తన గత చరిత్ర, అద్భుత వారసత్వం, చారిత్రక వీరులు, వీరనారులు, వీరయోధులు, దాని విజయాలు) గురించి స్పృహలోకి వచ్చిన వెంటనే, అటువంటి జాతి స్వయంచాలకంగా విపరీతమైన ఆత్మస్థైర్యాన్ని పొందుతుంది. ప్రతి బహుజనుడు గర్వంగానూ, ఆత్మ విశ్వాసంతో మారిన క్షణంలో మన ప్రజలు అనుభవించే ఆత్మద్వేషాలు అన్నీ మాయమై పోతాయి. వారు నూతన ధైర్యాన్ని, నూతన ఆయుధాలను పొందుతారు. "హిందూ సమాజం ఒక మాయ, కానీ కులం అనేది వాస్తవం' 'ప్రతి జాతిని బలోపేతం చేయండి, బ్రాహ్మణవాదం/ హిందూ మతం నిర్మూలింప బడుతుంది'. 'కులాన్ని చంపాలంటే, కులాన్నే ఆయుధంగా ఉపయోగించండి'.