Kulam Puttuka Nirmulana
Editor · Caste, Religion & Culture

Price: Rs. 140. కుల వ్యవస్థను సృష్టించింది, కుల నియమాలను పెట్టింది మనువు కాదు. అంత శక్తి అతనికి లేదు. మనువు కన్నా చాలా ముందు నుంచే కులం ఉంది. మనువు దాన్ని కాపాడాడు. మనువు విషయంలో నా అభిప్రాయం ఏదో, బ్రాహ్మణ వర్గం విషయంలో కూడా అదే. సాంఘికంగా ఉన్నత స్థాయిలో ఉండి, తమ కింద ఉన్నవాళ్ళని ఇష్టానుసారం శాసించగల అధికారం ఉన్న పొగరుబోతులైన, స్వార్థపరులైన, వంకర బుద్ధి కలిగిన హిందువులలోని ఒక వర్గం కల్పించిన సంఘ వ్యవస్థే ఈ కులవ్యవస్థ. దీనిలో ఏ విధమైన శాస్త్రీయ ప్రమాణమూ లేదు. కులవ్యవస్థ ఆర్థిక సామర్ధ్యాన్ని పెంచలేదు. కులవ్యవస్థ జాతిని మెరుగుపరచలేదు. నిజానికి దానికా శక్తి కూడా లేదు. కానీ కులవ్యవస్థ ఒక పని చేసింది. అది హిందువులను పూర్తిగా నాశనం చేసింది. ఏ మాత్రం నైతిక విలువలు లేని మనుషులుగా తయారు చేసింది. - డా|| బి. ఆర్. అంబేడ్కర్