Kulam-Matham Shasriya Avagahana
Editor · Cinima

Price: Rs. 15. నేడు ముందుకు వచ్చిన సమస్యలలో కులము, మతము ప్రధానమైనవి. భారతదేశానికే ప్రత్యేకమైన కులాన్ని ఏ విధంగా అర్ధం చేసుకోవాలి, దాన్ని చారిత్రక భౌతికవాద దృక్పథంతో ఎలా పరిశీలించాలి? అలాగే మతం గురించి. మతం అంటే ఏమిటి? మతానికి, మతోన్మాదానికి తేడా ఏమిటి? కులం, మతంకు సంబంధించిన ఇలాంటి పలు అంశాలను శాస్త్రీయ దృష్టితో పరిశీలించడానికి దోహదపడేదే ఈ చిన్ని పుస్తకం.